VSP: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 4,970 సర్పంచ్ స్థానాలు, 49,274 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గ్రామాల్లో ఎన్నికల జోరు ప్రారంభం కాబోతుంది. ఈసారి అత్యధికంగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేడే నామినేషన్లు..!


