హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాదంపూడిలో నామినేషన్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు

ELR:పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బాదంపూడి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోనే జరగనుంది.బాదంపూడి, ఉప్పాకపాడు సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల నుంచి ఇవాళ్టి నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.