హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో నేటి నుంచి సర్పంచ్ నామినేషన్లు!

ప్రకాశం: మార్కాపురం జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. గిద్దలూరు నియోజకవర్గంలోని 95 సర్పంచ్ స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 982 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గిద్దలూరు మండలంలో 19 పంచాయతీలకు, కొమరోలు మండలంలో 14, రాచర్లలో 14, బేస్తవారిపేటలో 19, కంభంలో 14, అర్ధవీడులో 15 పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం.