KRNL: జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రతి వాలంటీర్ కనీసం 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. గుర్తింపు, డేటా వెరిఫికేషన్, కొత్త రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వంద శాతం అక్షరాస్యత సాధించాలి: కలెక్టర్


