SKLM: ఎల్ఎన్ పేట జంక్షన్లో రూ. 500 కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి మెడికల్ షాప్ వద్దకు వచ్చి చిల్లర మార్చి వెళ్లిపోయాడు. మెడికల్ షాపు వాళ్లు ఆ నోటును పరిశీలించగా నకిలీ నోటుగా గుర్తించారు. ఆ నోటు ఇచ్చిన వ్యక్తిని ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని తెలిపారు. ఎన్నికల్లో నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు ప్రజలు గుసగు సలాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ నకిలీ నోట్లు కలకలం


