హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి సర్పంచ్ అభ్యర్థిగా తిరుమలరావు

AKP: కోటవురట్ల మండలంలో రెండవ పెద్ద పంచాయితీ అయిన కె. వెంకటాపురం సర్పంచ్ పదవికి కూటమి తరపున టీడీపీ మండల తెలుగు యువత అధ్యక్షుడు ఇత్తంశెట్టి తిరుమలరావును ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన తన మద్దతు దారులతో కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి పైల నాని, గొల్లు శ్రీనివాసరావు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరిలో ఒకరిని ఖరారు చేయనున్నారు.