కర్నూలు ఆర్టీసీ బస్టాండులో మహిళ హ్యాండ్బ్యాగ్ నుంచి 4 తులాల బంగారు గొలుసు చోరీ చేసిన కేసులో పాతబస్తీ డబరగుంతకు చెందిన ఖాజా బీని నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించి, ఆమె ఇంట్లో దాచిన రెండు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 13 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
బంగారు గొలుసులు చోరీ.. కేసు నమోదు


