ASR: పంచాయతీ ఎన్నికల కోసం జీ.మాడుగుల మండలంలో 188పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 17 పంచాయతీలు, 188 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మండలంలో 44,674మంది ఓటర్లు ఉండగా, 21,813మంది పురుషులు, 22,854మంది మహిళలు, 7మంది ఇతరులు ఉన్నారు. 8నామినేషన్ కేంద్రాల్లో ఇవాళ నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించి, 29న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఇవే..!


