హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్రలేఖన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

CTR: జాతీయ చిత్రలేఖన పోటీల్లో చిత్తూరు వరదప్ప నాయుడు నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆరుగురు విజేతలకు HM భానుప్రభ చైల్డ్ రవివర్మ అవార్డులు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. మరో 40 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. చదువుతోపాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని ఆమె తెలిపారు.