హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరు మున్సిపాలిటీకి విద్యుత్ బకాయిల సెగ!

ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీకి విద్యుత్ శాఖ భారీ షాక్ ఇచ్చింది. మున్సిపాలిటీ పరిధిలోని వీధి దీపాలు, వాటర్ వర్క్స్, కార్యాలయాలకు సంబంధించి రూ.8.89 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఏడు రోజుల్లో బకాయిలు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.