VZM: పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్థులు ఏకగ్రీవాల వైపు మొగ్గుచూపుతున్నారు. గొడవలు, కక్షలు, వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్తవలస మండలం రామలింగాపురంలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవంగా అప్పగించేందుకు గ్రామస్థులు అంగీకరించారు. పదవీకాలంలో నాలుగు ఆలయాల నిర్మాణానికి రూ. 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేసేలా అభ్యర్థితో ఒప్పందం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవాల వైపు పల్లెల మొగ్గు


