నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనుంది. 3 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 620, విశాఖకు 620 కిలో మీటర్లు, ఒడిశాలోని గోపాల్ పూర్‌కు 750 కిలో మీటర్ల దూరంలో ఉంది. శుక్రవారం నెల్లూరు-విశాఖ మద్య తీరం దాటనుండగా.. ఆ సమయంలో 140KM గరిష్ఠ వేగంతో గాలులు వీయనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ ఎంత దూరంలో ఉందంటే?


