PPM: పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం వద్ద రూ.73.55 కోట్లతో చేపడుతున్న సీడబ్ల్యూసీ ప్రాజెక్టు పనులను కేంద్ర జలశక్తి బృందం పరిశీలించింది. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాచిపెంట, రామభద్రపురం మండలాల్లో 19 గ్రామాలకు చెందిన 7,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. రైతులకు రెండు పంటలు పండించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్టు పనులను పరిశీలించిన కేంద్ర బృందం


