హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నదిలో గల్లంతైన యువకుడు

VZM: స్నేహితులతో కలిసినదిలో స్నానానికి వెళ్లిన యువకుడు గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సన్యాసినాయుడు తెలిపిన వివరాల మేరకు పూసపాటిరేగ మండలానికి చెందిన పి.వెంకటరావు(22) స్నేహితులంతో డి. కొల్లాంలోని చంపావతి నదికి వెళ్లారు. స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. భోగాపురం సీఐ, ఎస్సై, సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.