SKLM: టెక్కలికి చెందిన క్రికెటర్ త్రిపురాన విజయు ఐపీఎల్ టీంలో కొనసాగిస్తున్నట్లు ఢీల్లీ క్యాపిటల్స్ మంగళవారం ప్రకటించింది. గత రెండు సీజన్లు డీసీ తరఫున ప్రాతినిధ్యం వహించడం, మూడో ఏడాది కూడా కొనసాగించడం పట్ల తల్లిదండ్రులు, శిక్షకులు, జిల్లా క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా జట్టుకు ఎంపికైన విజయ్.. ఇటీవల నిర్వహించిన దులీప్ ట్రోఫీలో ప్రతిభ కనబర్చారు.
ఆంధ్రప్రదేశ్
IPLలో టెక్కలి కుర్రాడి రిటెన్షన్..!


