AKP: పరిధిలోని ఎనిమిది మండలాల్లో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ముగిసింది. మొత్తం 1,360 సర్పంచ్, 6,398 వార్డు స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. అనకాపల్లిలో 238 సర్పంచ్, 967 వార్డులు, చోడవరంలో 211, 825, బుచ్చయ్య పేటలో 205, 941 నామినేషన్లు వేశారు. సబ్బవరంలో 173, కశింకోటలో 164, రోలుగుంటలో 136, రావికమతంలో 133, అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నామినేషన్ల వివరాలు ఇవే..!


