TPT: స్విమ్స్ ఆస్పత్రిలో 81 నర్సింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈనెల 23న వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. ఎంపికైన వారికి జాతీయ అప్రెంటిస్‌షిప్ శిక్షణ పథకం కింద 12 నెలల పాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. నర్సింగ్ విద్య పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 23న స్విమ్స్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ


