VSP: పీఎం పాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో స్కూటీ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీ చక్రాల కింద పడటంతో ఈ ఘటన జరిగింది. ఇద్దరూ కాఫీ దుకాణంలో పనిచేస్తున్నట్లు సమాచారం. పీఎం పాలెం పోలీసులు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర ప్రమాదం.. ఒకరి మృతి


