హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి కూరగాయల ధరల వివరాలు..!

SKLM: ఆమదాలవలసలోని కూరగాయల మార్కెట్ లో బుధవారం కిలో టమాటా రూ. 50, కిలో ఉల్లిపాయలు రూ. 50 లకు వెల్లుల్లి కిలో రూ. 100 ,పచ్చి మిరపకాయలు కిలో రూ. 80 విక్రయిస్తున్నారు. క్యాబేజీ పువ్వుల జత 70, కిలో బంగాళదుంపలు రూ. 24గా ఉన్నాయి. అలాగే కిలో బీరకాయలు రూ. 50, కిలో వంకాయలు రూ. 50 అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారస్తులు తెలిపారు.