గుంటూరు జిల్లాలో గత 2నెలల్లో లీగల్ మెట్రాలజీ అధికారులు 110కి పైగా పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 30 బంకులపై కేసులు నమోదు చేసి, రాజీ రుసుము కింద రూ.2,87,000 వసూలు చేశారు. ముద్రణ రుసుము కింద రూ.8,59,702 వసూలైనట్లు మంగళవారం అధికారులు ప్రకటనలో తెలిపారు. తూనికలు, కొలతల్లో మోసపోతే టోల్ ఫ్రీ 1915, మీకోసం 1100కు ఫిర్యాదు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ బంకుల్లో తనిఖీలు.. 30 కేసులు నమోదు!


