హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటీన్‌ను సందర్శించిన కమిషనర్

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం ఉదయం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో పాటు సిబ్బందితో మాట్లాడి ఆహార నాణ్యత, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, క్యాంటీన్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన భోజనం, మెరుగైన సేవలు అందించాలని సూచించారు.