గుంటూరు సబ్‌జైలు నుంచి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అప్పిరెడ్డిని మరో జైలుకు తరలించాలని గుంటూరు జైలు సూపరింటెండెంట్ పిటిషన్ వేశారు. పరామర్శల పేరుతో వైసీపీ నేతల హడావిడి వల్ల గుంటూరు జైలు వద్ద ఇబ్బందులు కలుగుతాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు లేళ్ల అప్పిరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
సెంట్రల్ జైలుకు లేళ్ల అప్పిరెడ్డి తరలింపు


