GNTR: పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ నేటి నుంచి విడుదల కానుంది. తెనాలి డివిజన్లోని చేబ్రోలు, కొల్లిపర, పొన్నూరు, గుంటూరు డివిజన్లోని పెదకాకాని(M)లో 87పంచాయతీలు, 934 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 39 కేంద్రాల నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడత నామినేషన్లు నేటి నుంచి 20 వరకు, పరిశీలన 21న, ఉపసంహరణ 24న, పోలింగ్ 24న జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ పోరు షురూ..!


