VSP: విశాఖలో పీఎం పాలెం ఉపకేంద్రం పరిధిలో ఏపీ హెచ్‌బీ 11 కేవీ ఫీడర్‌కు బుధవారం మరమ్మతులు చేపడుతున్నామని ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఏపీహెచ్‌బీ కాలనీ, గాయత్రీ నగర్, తులసీ నగర్, ఎఫ్‌సీఐ, ఎస్‌బీఐ లేఅవుట్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరా ఉండదు. పద్మనాభంలో రేవిడి, బోని ఫీడర్ల మరమ్మతులతో అదే సమయంలో సరఫరా నిలుపుతామని ఏఈ జగన్మోహనరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


