హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీడీఏ అదికారులతో జేసీ సమీక్ష సమావేశం

PPM: జేసీ ఆర్.వైశాలి మంగళవారం ఐటీడీఏ DE, EE, AE లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. PM- జన్మన్‌ పథకం పనులు, డోలి రోడ్ల నిర్మాణం, వసతి గృహాల అభివృద్ధి, మరమ్మతు పనుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు.