హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం

NDL: కొలిమిగుండ్ల మండలంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతున్నట్లు బుధవారం ఎంపీడీవో దస్తగిరి బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. నామినేషన్ వేసే అభ్యర్థులు తమకు కావాల్సిన అన్ని పత్రాలను తీసుకొని అధికారులకు అందజేయాలని ఆయన అన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన పోలీసులను కోరారు.