AKP: 2029 నాటికి మాదకద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా విశాఖ రేంజ్ పోలీసులు పనిచేస్తున్నారని ఐజీ గోపీనాథ్ జట్టి మంగళవారం తెలిపారు. NCB: డైరెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో సాగిన రాష్ట్రస్థాయి జేసీసీ సమీక్షలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. డ్రోన్లు, చెకోపోస్టుల నిఘాతో 58 వేల కిలోలకు పైగా గంజాయి, రూ. 11 కోట్ల ఆస్తులు ఫ్రీజ్ చేసినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యం: ఐజీ


