హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన జనసేన కార్యకర్త

WG: తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో బుధవారం రామన్నగూడెంకు చెందిన జనసేన కార్యకర్త బలుపు సాయి వైసీపీలో చేరారు. ఆయనకు నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘురాం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలకు లోబడి పని చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయంలో భాగస్వామి కావాలన్నారు.