ATP: అనంతపురం, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలోని 13 మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నవంబర్ 15 నుంచి 17 వరకు సర్పంచ్ పదవులకు 1,822, వార్డు సభ్యులకు 4,986 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం రూరల్లో అత్యధికంగా 267 సర్పంచ్, 703 వార్డు నామినేషన్లు రాగా, డి.హీరేహాళ్లో అత్యల్పంగా 93 సర్పంచ్ నామినేషన్లు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరిలో 1,822 నామినేషన్లు


