PLD: జిల్లాలో నవంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించనున్న ఎంపీపీ, జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆఫ్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. నవంబర్ 19న ఎంపీపీ, 20న జెడ్పీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ, జడ్పీ పీఠాల ఎన్నికకు రంగం సిద్ధం


