VZM: బాడంగి మండలం గజరాయనివలస సబ్ స్టేషన్ పరిధిలో రూరల్ ఫీడర్ విద్యుత్ లైన్లపై ఉన్న చెట్టు కొమ్మలను తొలగించేందుకు బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ బి.రఘు తెలిపారు. గజరాయనివలస, ఎరుకులపాకలు, పెద్దపల్లి, తెంటువలస, పిండ్రంగివలస, వీరసాగరం, డొంకినవలస రైల్వేస్టేషన్, డొంకినవలస, పిన్నవలస గ్రామాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు కరెంటు ఉండదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


