BPT: చీరాల, వేమూరు నియోజకవర్గాల్లోని 113 పంచాయతీలకు నేటి నుంచి 58 కేంద్రాల్లో నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. 250 మంది పోలీసులతో బందోబస్తు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉందని, ర్యాలీలు నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం


