ATP: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక రైలును నడపనున్నారు. నవంబర్ 20 నుంచి 26 వరకు ఏడు ట్రిప్పులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. హిందూపురం, పెనుకొండ, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా ప్రయాణిస్తుంది. 16 మెము బోగీలతో అన్‌రిజర్వ్డ్ రైలుగా నడపనున్నారు. ముందస్తు రిజర్వేషన్ అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక రైలు


