SS: ధర్మవరంలో అబుబకర్ మసీదు ఎదురుగా ఇందిరమ్మ కాలనీలో డిసెంబర్ 11, 12 తేదీల్లో జరిగే జిల్లా స్థాయి తబ్లీగ్ ఉమూమి ఇజితేమా ఏర్పాట్లను నియోజకవర్గ ఇన్చార్జ్ హరీశ్ బాబు, బీజేపీ నాయుడు క్రిష్టాపురం జమీర్ పరిశీలించారు. మంత్రి సత్య కుమార్ సహకారంతో కార్యక్రమానికి అవసరమైన విద్యుత్, నీరు సదుపాయాలు కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో జిల్లా స్థాయి తబ్లీగ్ ఉమూమి ఇజితేమా


