హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

1800 ఏళ్ల నాటి ఆచారం మళ్లీ అమలు!

PLD: ఆచార్య నాగార్జునుడు నడయాడిన పల్నాడులోని నాగార్జునసాగర్‌ బుద్ధవనంలో బౌద్ధ భిక్షువుల వర్షావాసం కొనసాగుతోంది. నేపాల్, భూటాన్, థాయిలాండ్, కంబోడియా దేశాలకు చెందిన భిక్షువులు ఇక్కడ ధ్యానం, అధ్యయనంతో పాటు భిక్షాటన చేస్తున్నారు. వర్షావాసం ముగింపు సందర్భంగా ధమ్మ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1,800 ఏళ్ల క్రితమే ఇక్కడ వర్షావాసం జరిగినట్లు చారిత్రక ఆధారాలన్నాయి