PLD: నకరికల్లు(M)లో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఐదు గ్రూపులుగా ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో కాశయ్య తెలిపారు. నకరికల్లు, రూపెనగుంట్ల, గుండ్లపల్లి, కండ్లగుంట, కుంకలగుంట కేంద్రాల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ గ్రామాలకు కేటాయించిన కేంద్రాల్లోనే నామినేషన్లు దాఖలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నకరికల్లులో ఐదు చోట్ల నామినేషన్ల సేకరణ


