హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మహేంద్ర నాథ్!

BPT: రామాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో నూతనంగా చేరిన 300 కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని వారికి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఇందులో గ్రామ పెద్దలు, అక్కయ్యపాలెం మాజీ సర్పంచ్ జంగిలి రాముడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.