ASR: కొయ్యూరు మండలం పీ.మాకవరం పంచాయతీలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి లోతా భీమరాజుతో పాటు 10 మంది వార్డు సభ్యులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. 1వ వార్డు రాజబాబు, 2వ వార్డు మురళి, 3వ వార్డు శ్రీను, 4వ వార్డు సత్యవతి, 5వ వార్డు నాగమణి, 6వ వార్డు రాంబాబు, 7వ వార్డు పెంటమ్మ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా భీమరాజు నామినేషన్


