హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా జాబ్ మేళా 26కు వాయిదా

ఎన్టీఆర్: అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 19న జరగాల్సిన మెగా జాబ్ మేళాను 26వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్ 26న ఉదయం 9 గంటలకు మాచవరంలోని ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.