కృష్ణా: పామర్రు సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన దొంతిరెడ్డి శ్రీరామ్ రెడ్డి పేరును స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీరామ్ రెడ్డితో పాటు 20 వార్డుల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పామర్రు సర్పంచ్ అభ్యర్థిగా శ్రీరామ్ రెడ్డి


