హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలపై కూటమి నేతల వ్యూహరచన

కృష్ణా: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాశ్ మంగళవారం మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక, కూటమి నేతల మధ్య సమన్వయం అంశాలపై చర్చించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కంటే మరింత ఓట్ పర్సంటేజ్‌తో అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని ఎంపీ సూచించారు.