నెల్లూరు: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కావలి డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో మూడు రోజుల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. సర్పంచ్ స్థానాలకు కొండాపురం 133, వింజమూరు 97, దగదర్తి 179, బోగోలు 95, జలదంకి 95, అల్లూరు 63, కావలి 73, కలిగిరి 125 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం సర్పంచ్ స్థానాలకు 860, వార్డు స్థానాలకు 3563 నామినేషన్లు అందించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పదవులకు 860 నామినేషన్లు


