కోనసీమ: రాజోలు మండలంలో ప్రభుత్వ సన్నబియ్యం విక్రయాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని మంగళవారం దళిత సంఘాల జేఏసీ నాయకులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తాటిపాకలోని ప్రైవేట్ మిల్లుల్లో బియ్యం విక్రయాలు చేపడుతున్నారన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సన్నబియ్యం విక్రయాలు.. తహసీల్దారుకు ఫిర్యాదు


