BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం రూ.25,91,313 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్తో రూ.1,65,050, బ్రేక్ దర్శనాలతో రూ.1,83,900, కార్ పార్కింగ్తో రూ.1,85,500, వ్రతాలతో రూ.6,45,000, వీఐపీ దర్శనాలతో రూ.2,49,150, ప్రసాద విక్రయాలతో రూ.7,82,270 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
తెలంగాణ
యాదాద్రి దేవస్థానం మంగళవారం ఆదాయ వివరాలు


