అజీర్తి, కడుపునొప్పికి వాము అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. వామును ఉప్పుతో కలిపి నమిలి గోరువెచ్చని నీరు తాగితే నిమిషాల్లో వీటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే కడుపు ఉబ్బరానికి వాము నీరు పట్టించడం పాతకాలం నుంచే వస్తోంది. ఆకలి మందగించిన వారు క్రమం తప్పకుండా వాము తీసుకోవడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.
ఆరోగ్యం
వాము తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!


