హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి నగర అభివృద్ధి కూటమి తోనే సాధ్యం

E.G: రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ అభివృద్ధి NDA కూటమి తోనే సాధ్యమని కూటమి నాయకులు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన మద్దతుతో బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలో ఉన్న రేలంగి రాణి శ్రీదేవిని గెలిపించి నగర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించారు.