PPM: పాచిపెంట పెద్దగెడ్డ రిజర్వాయర్ నుండి త్రాగునీరు కొరకు కేంద్ర జలశక్తి పథకంలో రూ 56.50 కోట్లు నిధులతో చేపడుతున్న పనులను ఆ పథకం డైరెక్టర్ సి.హచ్ సతీష్( ధవళేశ్వరం) మంగళవారం పరిశీలించారు. ఈ పథకం ద్వారా సుమారు 16 గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. పనులు పురోగతిపై ప్రతి నెల నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జలశక్తి పనులు పరిశీలించిన డైరెక్టర్


