W.G: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భీమవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కోరారు. లోతట్టు, వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అధికారులు అందుబాటులో ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భీమవరం ప్రజలకు ఎమ్మెల్యే హెచ్చరిక


