NTR: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. తొలివిడతలో 73 గ్రామపంచాయతీలు, 856 వార్డులకు 1,001 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


