కృష్ణా: ఉయ్యూరులో టాక్సీ అసోసియేషన్ నాయకులు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ను కలిసి సమస్యలు వివరించారు. టాక్సీ స్టాండ్, పార్కింగ్, రాత్రి భద్రత, డ్రైవర్ల పింఛన్లపై వినతి ఇచ్చారు. సమస్యలు విన్న రాజేంద్రప్రసాద్ అధికారులతో మాట్లాడి పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్మికులు, పేదల జీవన ప్రమాణాల మెరుగుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
టాక్సీ కార్మికుల సమస్యలపై వినతి


